మగబిడ్డకు 12వ దినమున, ఆడబిడ్డకు 13వ దినమున నక్షత్రాదులను విచారించకుండా తొట్టెల బెట్టుటకు శుభప్రదము, అమావాస్యాది ఆటంకములేవి లేకుండిన 16-18-20-22 దినములలో అథవా 32వ దినములలో మృగశిర, చిత్తా, అనూరాధా, రేవతి, పునర్వసు, పుష్యము, అశ్విని, హస్త, రోహిణి, త్రి. ఉత్తరా.. ఈ నక్షత్రములందు (చంద్ర తారాబలములున్న దినములలో అష్టమశుద్ధి ఉన్నప్పుడు) ముత్తయిదువలు బిడ్డను తొట్టెలో వేయవలెను. సూర్యుడుండు నక్షత్రములతో మొదటి ఐదు నక్షత్రములు, చివరి యేడు నక్షత్రములు శుభకరములు. మిగత పదునైదు (15) నక్షత్రములు నింద్యములని కొందరభిప్రాయము శిశువు శిరస్సును తూర్పుకుంచవలెను.
58. తొట్టెల బెట్టుటకు ముహూర్తములు | Thottela Bettutaku Muhurthams | Veerashaiva Purohitam
May 15, 2026