Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

97. శివ శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు | Shiva Shiva Shiva Ante Chaalu | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
శివ శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు
మన భోలా శంకరుడు... మన భక్తవ శంకరుడు॥

కాశీలోన ఉన్నా గాని, కాళహస్తిలో ఉన్నా గాని,
శ్రీశైలంలో ఉన్నా గాని, శివతాండవమాడుతూ వస్తాడు.
నవ్వులు చిందుతూ వస్తాడు, నాట్యమాడుతూ వస్తాడు॥

చంద్రవంక ధారియై, పార్వతి పరమేశ్వరుడై,
అర్ధనారీశ్వరుడై, శివతాండవమాడుతూ వస్తాడు.
నవ్వులు చిందుతూ వస్తాడు, నాట్యమాడుతూ వస్తాడు॥

గంటానాదం విన్నా గాని, శంఖరావం విన్నా గాని,
డమరుక నాదం విన్నా గాని, శివతాండవమాడుతూ వస్తాడు.
నవ్వులు చిందుతూ వస్తాడు, నాట్యమాడుతూ వస్తాడు॥

శివ శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు
మన భోలా శంకరుడు... మన భక్తవ శంకరుడు॥

పరుగున వస్తాడు...
మన భోలా శంకరుడు... 
మన భక్తవ శంకరుడు॥
మన భోలా శంకరుడు...
మన భక్తవ శంకరుడు॥
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow