ఎప్పుడైతే గ్రద్ద ముక్కు నుండి చేప క్రింద పడుతుందో, అప్పుడు మాత్రమే ఒక్కసారిగా కాకులు, చేప వెంటబడి గ్రద్దను విస్మరిస్తాయి.
ఇక్కడ చేప అంటే భోగవస్తువు; కాకులు అంటే కోరికలు. ఎక్కడయితే భోగం ఉంటుందో అక్కడ కోరికలు ఉంటాయి. భోగాలను త్యజిస్తేనే ప్రశాంతత.
---> భగవాన్ శ్రీ రమణా మహర్షీ
జై శబరీష భక్త బృందం - పాలమూరు.
