Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

48. రామ రామ రామ రామ రామ రామ యనరో | Rama Rama Rama Rama | శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
రామ రామ రామ రామ రామ రామ యనరో
రాముని బంటు రామ భక్తుడు ఆంజనేయుల గనరో
రామ రామ రామ రామ రామ రామ యనరో
రాముని బంటు రామ భక్తుడు ఆంజనేయుల గనరో

శ్రీరాముని శుభ నామము నిత్యము పలికిన వాడు
సీతమ్మ జాడనే తెలిపి తెచ్చిన లంకా దహనుడు
శ్రీరాముని శుభ నామము నిత్యము పలికిన వాడు
సీతమ్మ జాడనే తెలిపి తెచ్చిన లంకా దహనుడు

రామ రామ రామ రామ రామ రామ యనరో
రాముని బంటు రామ భక్తుడు ఆంజనేయుల గనరో

లక్ష్మణు ప్రాణాల రక్షించగా సంజీవి తెచ్చిన వీరుడు
రక్కసులందరి మట్ట సమర్చిన మహా బలవంతుడు
లక్ష్మణు ప్రాణాల రక్షించగా సంజీవి తెచ్చిన వీరుడు
రక్కసులందరి మట్ట సమర్చిన మహా బలవంతుడు

రామ రామ రామ రామ రామ రామ యనరో
రాముని బంటు రామ భక్తుడు ఆంజనేయుల గనరో

కొండగట్టు గుట్టు మీద కొలువైన సుందర రూపము
భక్తుల బాధలు తీర్చేటి మా కల్పవృక్ష రూపుడు
కొండగట్టు గుట్టు మీద కొలువైన సుందర రూపము
భక్తుల బాధలు తీర్చేటి మా కల్పవృక్ష రూపుడు

రామ రామ రామ రామ రామ రామ యనరో
రాముని బంటు రామ భక్తుడు ఆంజనేయుల గనరో

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow