Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

సిరులిచ్చు శ్రీ లక్ష్మి జయ మంగళం | Sirulichu Sri Laxmi jaya mangalam

P Madhav Kumar
సిరులిచ్చు శ్రీ లక్ష్మి జయ మంగళం
వరలక్ష్మి నీకిదే శుభ మంగళం
శ్రీమనే మహాలక్ష్మి జయ మంగళం
హరిప్రియ నీకిదే శుభ మంగళం
ఆదిలక్ష్మి నీకు జయ మంగళం
ధాన్యలక్ష్మి నీకు శుభ మంగళం
ధైర్యలక్ష్మి నీకు జయ మంగళం
గజలక్ష్మి నీకిదే శుభ మంగళం
సంతానలక్ష్మి జయ మంగళం
విజయలక్ష్మి నీకు శుభ మంగళం
విద్యాలక్ష్మి జయ మంగళం
ధనలక్ష్మి నీకిదే శుభ మంగళం
అష్ట లక్ష్ముల కిదే జయ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం.

॥ ఓం శ్రీ మాత్రే నమః ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow