Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నాదోపాసన మంచిదే. దానికి ఆత్మవిచారము జోడిస్తే మరీ మంచిది. | Devotion to music is good; it is even better if combined with self-inquiry.

P Madhav Kumar

🕉️ శ్రీ రమణ మహర్షి – నాదోపాసన

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

పెద్దలు చెప్పి ఉన్న అనేక మార్గాల్లో నాదోపాసన ఒకటి. దానిని అనుసరించేవారు అది విశిష్టమైన మహిమ కలిగిన మార్గమని భావిస్తుంటారు. వారి దృష్టికి అది సరళమైనది, సులభమైనది కూడా.

జోలపాట పాడుతూ బిడ్డలను నిద్రపుచ్చేటట్లు, నాదము మనస్సును సుప్రసన్నంగా చేసి సమాధి స్థితికి చేరుస్తుంది.

నాదోపాసన మంచిదే. దానికి ఆత్మవిచారము జోడిస్తే మరీ మంచిది. అప్పుడు అది చిన్మయమూ (జ్ఞానమయము), తన్మయమూ (ఆత్మమయము) కూడ అవుతుంది.

నాదము చిత్త ఏకాగ్రతకు ఎంతో సహాయకము.

— శ్రీ రమణ మహర్షి

🙏 జై శబరీష భక్త బృందం 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow