Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

దైవము ఒక్కడే | God is one.

P Madhav Kumar
ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ప్రపంచం అనేది సత్యము అనేవాళ్ళకూ, 
కాదని అనేవాళ్ళకు కూడా దైవము ఒక్కడే. 
చూసేవారిలోనే ఈ దృష్టి భేదము ఉన్నది. అంతే.

ఆ వాదాల్లో నీవు చిక్కుకోవద్దు. 
అందరికీ గమ్యము ఒకటే. 
దాన్ని పరిశీలించి చూడు.

శ్రీ రమణా మహర్షీ

జై శబరీష భక్త బృందం - పాలమూరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow