అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం..
||అంబ||
శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,ఆనంద రూపిణీ పాలయం
||అంబ||
వీణా పాణి విమలా స్వరుపీణి,వేదాంతరుణిని పాలయమాం
||అంబ||
కామీతదాయని కరుణ స్వరూపీణి,
కన్యాకుమరిణి పాలయమాం..
కన్యాకుమరిణి పాలయమాం..
||అంబ||
మంజులభాషినీ మంగళ దాయినిమధుర మీనాక్షిని పాలయమాం..
||అంబ||
రాజాస్వరూపీని రాజా రాజేశ్వరిశ్రీ చక్ర వాసిని పాలయమాం..
||అంబ||
అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరివిశ్వ వినోదిని పాలయమాం..
||అంబ||
అంబ జగదీశ్వరి కాషాయంబరికాళి పరాశక్తి పాలయమాం....
||అంబ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
#Amba parameshwari #అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
