అంబ పరమేశ్వరి అఖి లాండేశ్వరి / Amba Parameshwara Akhilandeshwari భజన పాటల లిరిక్స్

P Madhav Kumar



#అంబ పరమేశ్వరి అఖి లాండేశ్వరి


అంబ పరమేశ్వరి అఖి లాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం..(అంబ)


శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,
ఆనంద రూపిణీ పాలయం. (అంబ)


 వీణా పాణి విమలా స్వరుపీణి,
 వేదాంత రుణిని పాలయమాం. (అంబ)


  కమీతా దయాని కరుణ స్వరుపీణి,
  కన్యాకుమరిణి పాలయమాం.. (అంబ)


మంజుల భాషినీ మంగళ దాయిని
మధుర మీనాక్షి ని పాలయమాం.. (అంబ)


రాజా స్వరూపీని రాజా రాజేశ్వరి
శ్రీ చక్ర వాసిని పాలయమాం.. (అంబ)


అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
విశ్వ వినోదిని పాలయమాం.. (అంబ)


అంబ జగదీశ్వరి కాషాయంబరి
కాళి పరాశక్తి పాలయమాం.... (అంబ)


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat