వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా... (వేల్ వేల్)
పచ్చ నెమలి వాహనుడా స్కందా మురుగా
నీకు పాలకావడి తెచ్చమయ్య స్కందా మురుగా..... (వేల్ వేల్)
ఫలనిమలై కొండ మీద స్కందా మురుగా
నీవు దండాయుధ పానివయా స్కందా మురుగా.....(వేల్ వేల్)
పార్వతి పుత్రుడవు స్కందా మురుగా
భక్తులను బ్రోవుమయ స్కందా మురుగా...... (వేల్ వేల్)
స్వామి మలై కొండ మీద స్కందా మురుగా
నీవు బాల సుబ్ర మన్యుడవు స్కందా మురుగా.... (వేల్ వేల్)
వల్లీ మనసు దోచవు స్కందా మురుగా
కన్నులందు నిలీచావయ్య స్కందా మురుగా.... (వేల్ వేల్)
గణపతికి అనుజుడవు స్కందా మురుగా
అయ్యప్ప కు అగ్రజుడవు స్కందా మురుగా.... (వేల్ వేల్)
దేవ సేన పతివయ్య స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్యా స్కందా మురుగా..... (వేల్ వేల్)
కలియుగ వరద స్వామి శరణం మురుగా
కరుణా భరణా స్వామి శరణం మురుగా..... (వేల్ వేల్)