అమితానందం పరమానందం అయ్యప్పా / amitanandam paramanandam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

అమితానందం పరమానందం అయ్యప్పా

అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప


హరియే మోహిని రూపం హరుడే మోహన రూపం
హరిహర సంగ మం అయ్యప్ప జననం
ముద్దులొలుకు ఆ సంభవం
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప


పుట్టుట పంబా తీరము
పెరుగుట పందళ రాజ్యము కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప


పులిపాలకడవి ప్రయాణం
 మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్ పులి వాహనం ఇచ్చెను శబరి కి  మోక్షము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat