అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి / idu kondala Swamy Inkaina Rademi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి

అయిదు కొండల స్వామి ఇంకైనా రాడేమి
ఇంకైనా రాడేమి మా చిన్ని ముద్దుల స్వామి

ఎన్ని కొండలు ఎక్కిన గాని కన్నుల గల రాడేమీ
కన్నుల గల రాడెమి మా  కోరికలు తీర్చ రావయ్యా

శబరి కొండపై పీఠం వేసి ఉల్లాసంగా ఉన్నావా
ఉల్లాసంగా ఉన్నావా బహు క్షేత్రంలో నిలిచి ఉన్నావా

గణపతి కుమార స్వాముల తోటి ఆటలాడుతున్నావా
 ఆటలాడుతున్నావా బహు పాటలు పడుతున్నావా


కొండ కోన యాత్ర చేసి స్వామి సన్నిధి చేరి తిమి
 స్వామి సన్నిధి చేరి తిమి ఆ దివ్య రూపం చూడంగా

పంబా నదిలో స్నానమాడి తే జన్మ ధన్యమైంది
జన్మ ధన్యమైంది మకరజ్యోతి చూడంగా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat