ఆత్మ ప్రదక్షిణము Athma Pradashinam

P Madhav Kumar

ఆత్మ ప్రదక్షిణము

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మానాం పాపాత్మ పాపసంభవ
పాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల
అన్యధాశరణం నాస్తి  త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ హరిహరాత్మజ
ఓం శ్రీ పూర్ణాపుష్కల సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః అనంత శతకోటి, సహస్ర కోటి నమస్కారం, ఆత్మప్రదక్షిణ నమస్కారామ్, శిర శాస్టంగ నమస్కారం  సమర్పయామి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat