క్షమాపణ మంత్రం / Khamapana Mantam

P Madhav Kumar

క్షమాపణ మంత్రం

జ్ఞానము తోనూ అజ్ఞానముతో ను మేము తెలిసీ తెలియక చేసిన సకల తప్పులను క్షమించి కాపాడవలెను. సత్య మగు అష్టాదశ సోపానములపై చిన్ముద్ర దారిగా అమరి యుండి సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతుడు ఆనంద చిత్తుడైన అయ్యా..... అయ్యప్ప స్వామి మీ  దివ్య పాదారవిందములే మాకు శరణం శరణం శరణం అయ్యప్ప.

స్వామియే శరణం అయ్యప్ప ......       (లేదా)

సర్వాపరాధ రాక్షకనే - శరణమయ్యప్ప అని చెప్పిన కూడా సరిపోతుంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat