అయ్యప్ప అని పిలిచిన / Ayyappa ani pilichina - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అయ్యప్ప అని పిలిచిన పలకవు  ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి

విష్ణు ఈశ్వర బ్రమ్మా ముగ్గురు వరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి


దశరథ తనయుడు శ్రీ రామ చంద్రుడు వరేమన్నరు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి

శ్రీశైలంలో మల్లికార్జునుడు వారే మన్నరు స్వామి
 నిన్ను ఎవరేమన్నారు స్వామి


లక్ష్మీ సరస్వతి పార్వతి దేవిలు వారే మన్నారు స్వామి
నిన్ను వారే మాన్నరు స్వామి

వక్రతుండ విఘ్నేశ్వరుడు వారే మాన్నారు స్వామి
 నిన్ను ఎవరేమన్నారు స్వామి

పత్తేపుర్ లో మైసమ్మ తల్లి వారే మన్నరూ స్వామి
 నిన్ను ఎవరేమన్నారు స్వామి

ఇద్దరన్నల ముద్దుల తమ్ముడా ఎవరేమన్నారు స్వామి
 నిన్ను ఎవరేమన్నారు స్వామి


ఫలని గీరిషుడు సుబ్రమణ్య స్వామి వరెమన్నరు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat