ధర్మశాస్త్ర అష్టోత్తర శత నామావళి
ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రు నాశాయ మదగజ వాహనాయ ఓం మహా శాస్త్రే నమః
ఓం మహా శాస్త్రే నమః
( అన్నింటికీ - ఓం మణికంఠాయ నమః అని పలకాలి )
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాదేవ సుతాయ నమః |
ఓం అవ్యయాయ నమః ||
ఓం లోకకర్తే నమః |
ఓం లోకభర్తే నమః |
ఓం లోక హర్తే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం త్రిలోక రక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం తపస్వినే నమః |
ఓం భూత సైనికాయ నమః |
ఓం మంత్రవేదినే నమః |
ఓం మహావేదినే నమః |
ఓం మారుతాయ నమః |
ఓం జగదీశ్వరాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం అగ్రణ్యే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం అప్రమేయ పరాక్రమాయ నమః
ఓం సింహారూఢాయ నమః |
ఓం గజారూఢాయ నమః |
ఓం హయారూఢాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం నానాశస్త్ర ధరాయ నమః |
ఓం అనర్దాయ నమః |
ఓం నానావిద్యా విశారదాయ నమః I
ఓం నానారూప ధరాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం నానాప్రాణి నిషేవకాయ నమః |
ఓం భూతేశాయ నమః |
ఓం భూతిదాయ నమః |
ఓం భృత్యాయ నమః |
ఓం భుజంగ భరణోత్తమాయ నమః
ఓం ఇక్షు ధన్వినే నమః |
ఓం పుష్ప బాణాయ నమః |
ఓం మహారూపాయ నమః |
ఓం మహాప్రభవే నమః |
ఓం మాయాదేవి సుతాయ నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహానీతాయ నమః ||
ఓం మహాగుణాయ నమః |
ఓం మహా శైవాయ నమః |
ఓం మహారుద్రాయ నమః |
ఓం వైష్ణవాయ నమః |
ఓం విష్ణు పూజకాయ నమః |
ఓం విఘ్నేశాయ నమః |
ఓం వీరభద్రేశాయ నమః |
ఓం భైరవాయ నమః |
ఓం షణ్ముఖ ధృవాయ నమః |
ఓం మేరుశృంగ సమాసీనాయ నమః |
ఓం మునిసంఘ నిషేవితాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం భద్రాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం గణేశ్వరాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామాయినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం మహాస్థిరాయ నమః |
ఓం దేవశాస్తే నమః |
ఓం భూతశాస్తే నమః |
ఓం భీమ సామ పరాక్రమాయ నమః!
ఓం నాగహారాయ నమః |
ఓం నాగకేశాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సుగుణాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం లోకాశ్రయాయ నమః |
ఓం గణాధీశాయ నమః |
ఓం చతుశృష్టికళామయాయ నమః |
ఓం ఋగ్యజుస్సామాథర్వణ రూపిణే నమః |
ఓం మల్లకాసుర భంజనాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం దైత్య మథనాయ నమః ||
ఓం ప్రకృతయే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం కాలజ్ఞానినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం కామదాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం కల్పవృక్షాయ నమః |
ఓం మహావృక్షాయ నమః |
ఓం విద్యావృక్షాయ నమః |
ఓం విభూతిదాయ నమః |
ఓం సంసారతాప విచ్చేత్రే నమః |
ఓం పశులోక భయంకరాయ నమః |
ఓం రోగహంత్రే నమః |
ఓం ప్రాణధాత్రే నమః |
ఓం పరగర్వవిభంజనాయ నమః |
ఓం సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞాయ నమః |
ఓం నీతిమతే నమః |
ఓం పాప భంజనాయ నమః |
ఓం పుష్కళాపూర్ణ సంయుక్తాయ నమః
ఓం పరమాత్మనే నమః |
ఓం సతాంగతయే నమః |
ఓం అనంతాదిత్య సంకాశాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |
ఓం బలినే నమః |
ఓం భక్తానుకంపినే నమః |
ఓం దేవేశాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః అష్టోత్తర శత నామావళి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.