జగన్మాత జగజ్జనని. Jaganmatha Jaganjanani - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
జగన్మాత జగజ్జనని వాని సరస్వతి మా దేవి. (2)

చదువుల తల్లి  పువ్వుల బోని వాణి సరస్వతి వాగ్దేవి. (2)

చదువుల తల్లి పుస్తక బోని
పుస్తక బోని విమల స్వరూపిణి
విమల స్వరూపిణి వీణాపాణి
వాణి సరస్వతి వాగ్దేవి


జగన్మాత జగజ్జనని వాని సరస్వతి మా దేవి. (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat