జయ విజ్ఞేశ్వర Jaya Vigneshwara - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
జయ విజ్ఞేశ్వర నమో నమో జగన్మోహన నమో నమో

జయ కర శుభకర నమో నమో సర్వ పరాత్పర నమో నమో

భక్తవత్సలా నమో నమో భాగవొత్తమ నమో నమో


దీన దయాల నమో నమో పరమ దయాల నమో నమో

మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో

శాస్త్ర సోదర నమో నమో అయ్యప్ప సోదర నమో నమో

శంకర పుత్రా నమో నమో ఈశ్వర తనయా నమో నమో


గౌరీ నందన నమో నమో గిరిజా తనయ నమో నమో

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat