నీవే గతి దేవా / Nerve Gathi Deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నను  బ్రోవగ ఇక రావా


అంధకారమందే అలమటించి నేను (2)
 కన్నులుండి కూడా కాననైతి నిన్ను (2)
దేవ దేవ నాపై కరుణ కురియవెల
వెలుగు వైపు నాకు వేగమే చూపించుము త్రోవ......
            స్వామి అయ్యప్ప


సిరులను ఎన్నడైనా అడుగు టెరుగణయ్య
స్వర్గ సుఖం కోరి వరము వెడనయ్య
ముక్తి పొంద నెంచి చేయి చాచనయ్య
శాంతి కోరి నిన్ను నేను పాడుచుంటినయ్య...
                       స్వామి అయ్యప్ప


కనులలోన నీవే వెలుగు నింపు మయ్య
మనసులోన నీవే కొలువుదీరు మయ్య
మధుర సుస్వరాల సుధలు కుయుమయ్య
జీవుల నిన్ను కోరి శాంతి నోసగుమయ్య

                స్వామి అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat