🙏 *తండ్రి ప్రేమ*🙏
ఒకరోజు ఓ తండ్రి, ఓ కూతురు ఒక చిన్న వాగును దాటుతున్నారు...
ఆ తండ్రికి చిన్న సందేహం కలిగింది... ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు..." చిన్న తల్లి, నా చేయి గట్టిగా పట్టుకొని నడువు, అపుడు నువు వాగులో పడిపోకుండా ఉంటావు".
అపుడు ఆ పాప ఇలా అంది." లేదు నాన్న... మీరే నా చేయి పట్టుకోండి"
అపుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ పాపని "నేను చెప్పింది కూడా అదే కదా! రెండింటికి తేడా ఏమిటి" అని అడుగగా...
అపుడు ఆ పాప ఇలా చెప్పింది." *చాలా తేడా ఉంది నాన్న*... నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు... కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణం అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు నాన్న... అదే తేడా" అని నమ్మకంగా తండ్రితో అంది.
వెంటనే ఆ పాపని హత్తుకొని "నువు *నా బంగారు తల్లివిరా*... నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకొంటాను".అని అన్నాడు.
అపుడు ఆ పాప " ఆ విషయం నాకు తెలుసు.... అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే... నువు మాత్రం నన్ను జీవితాంతం నీ గుండెల్లో పెట్టుకొని మోస్తావు...ఎందుకంటే నువు *"నాన్నవి నాన్న"*" అని అంది.
So దయచేసి ఎవరు నాన్నని తక్కువుగా చూడకండి...
*నాన్నంటే ఒక నమ్మకం...*
*నాన్నంటే ఒక బాధ్యత...*
*నాన్నంటే ఒక భరోసా...*
ఏమంటారు ఫ్రెండ్స్...