శరణు ఘోష
1. ఓం శ్రీ స్వామియే -శరణం అయ్యప్ప (అని అన్నింటికీ పలకాలి)
2. ఓం శ్రీ హరిహరసుతనే
3..ఓం శ్రీ ఆపద్భాంధవనే
4. ఓం శ్రీ అనాధ రక్షకనే
5. ఓం శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే
6. ఓం శ్రీ అన్నదాన ప్రభువే
7. ఓం శ్రీ అయ్యపనే
8. ఓం శ్రీ అరియంగాపు అయ్యవే
9. ఓం శ్రీ అచ్చన్ కోవిల్ అరసే
10. ఓం శ్రీ కుళత్తుపుళై బాలకనే
11. ఓం శ్రీ ఎరిమేలి ధర్మ శాస్తావే
12. ఓం శ్రీ వాపరు స్వామియే
13. ఓం శ్రీ కన్నిమూల మహాగణపతియే
14. ఓం శ్రీ నాగరాజవే
15. ఓం శ్రీ మాలికాపురత్తమ మంజదేవి మాతవే
16. ఓం శ్రీ కరుప్ప స్వామియే
17. ఓం శ్రీ సేవిప్పర్ కానంద మూర్తియే
18. ఓం శ్రీ కాశీ వాసియే
19. ఓం శ్రీ హరిద్వార్ నివాసియే
20. ఓం శ్రీ శ్రీరంగపట్టణ వాసియే
21. ఓం శ్రీ కరుప్పత్తూర్ వాసియే
22. ఓం శ్రీ హిందూసనాతన ధర్మశాస్త్రవే
23. ఓం శ్రీ సద్గురు నాధయే
24. ఓం శ్రీ విల్లాలి వీరనే
25. ఓం శ్రీ వీరమణి కంఠనే
26. ఓం శ్రీ ధర్మ శాస్తావే
27. ఓం శ్రీ శరణుఘోష ప్రియనే
28. ఓం శ్రీ కాంతమలై వాసనే
29. ఓం శ్రీ పొన్నంబలై వాసనే
30. ఓం శ్రీ పంబా శిశువే
31. ఓం శ్రీ పందళరాజ కుమారనే
32. ఓం శ్రీ వావరిన్ తోళనే
33. ఓం శ్రీ మోహిని సుతనే
34. ఓం శ్రీ కన్ కండ దైవమే
35. ఓం శ్రీ కలియుగ వరదనే
36. ఓం శ్రీ సర్వరోగ నివారణధన్వంతర మూర్తియే
37. ఓం శ్రీ మహిష మర్దననే
38. ఓం శ్రీ పూర్ణ పుష్కల నాధనే
39. ఓం శ్రీ వన్ పులి వాహననే
40. ఓం భక్తవత్సలనే
41. ఓం శ్రీ భూలోక నాధనే
42. ఓం శ్రీ అయిందుమలై వాసనే
4. ఓం శ్రీ శబరి గిరీషనే
44. ఓం శ్రీ ఇరుముడి ప్రియనే
45. ఓం శ్రీ అభిషేక ప్రియనే
46. ఓం శ్రీ వేదప్పొరుళే
47. ఓం శ్రీ నిత్యబ్రహ్మచారియే
48. ఓం శ్రీ సర్వమంగళ దాయకనే
49. ఓం శ్రీ వీరాధి వీరనే
50. ఓం శ్రీ ఓంకారప్పొరలే
51. ఓం శ్రీ ఆనందరూపనే
52. ఓం శ్రీ భక్తచిత్తాధివాసనే
53. ఓం శ్రీ ఆశ్రిత వత్సలనే
54. ఓం శ్రీ భూతగణాది పతయే
55. ఓం శ్రీ శక్తి రూపనే
56. ఓం శ్రీ శాంతమూర్తియే
57. ఓం శ్రీ పదునట్టాంబడికి అధిపతియే
58. ఓం శ్రీ మదగజ వాహననే
59. ఓం శ్రీ ఋషికుల రక్షకనే
60. ఓం శ్రీ వేద ప్రియనే
61. ఓం శ్రీ ఉత్తరానక్షత్ర జాతకనే
62. ఓం శ్రీ తపోధననే
63. ఓం శ్రీ యంగళ్ కుల దైవమే
64. ఓం శ్రీ జగన్మోహననే
65. ఓం శ్రీ మోహనరూపనే
66. ఓం శ్రీ మాధవసుతనే
67. ఓం శ్రీ యదకుల వీరనే
68. ఓం శ్రీ మామలై వాసనే
69. ఓం శ్రీ షణ్ముఖ సోదరనే
70. ఓం శ్రీ వేదాంతరూపనే
71. ఓం శ్రీ శంకర సుతనే
72. ఓం శ్రీ శత్రుసంహారనే
73. ఓం శ్రీ సద్గుణమూర్తియే
74. ఓం శ్రీ పరాశక్తియే
75. ఓం శ్రీ పరాత్పరనే
76. ఓం శ్రీ పరంజ్యోతియే
77. ఓం శ్రీ హోమప్రియనే
78. ఓం శ్రీ గణపతి సోదరనే
79. ఓం శ్రీ కట్టాళ విషరామనే
80. ఓం శ్రీ విష్ణుసుతనే
81. ఓం శ్రీ సకల కళావల్లభనే
82. ఓం శ్రీ లోక రక్షకనే
83. ఓం శ్రీ అమితగుణాకరనే
84. ఓం శ్రీ అలంకార ప్రియనే
85. ఓం శ్రీ కన్నిమారై కాప్పవనే
86. ఓం శ్రీ భువనేశ్వరనే
87. ఓం శ్రీ మాతా పితా, గురుదైవమే
88. ఓం శ్రీ స్వామియన్ పుంగావనమే
89. ఓం శ్రీ అళుదానదియే
90. ఓం శ్రీ అళుదామేడే
91. ఓం శ్రీ కళ్ళిడం కుండ్ర
92. ఓం శ్రీ కరిమలై ఏట్రమే
93. ఓం శ్రీ కరిమలై ఎరక్కమే
94. ఓం శ్రీ పెరియాన వట్టమే
95. ఓం శ్రీ చెరియాన వట్టమే
96. ఓం శ్రీ పంబానదియే
97. ఓం శ్రీ పంబయిల్ విళక్కే
98. ఓం శ్రీ నీలిమలై ఏట్రమే
99. ఓం శ్రీ అప్పాచిమేడే
100. ఓం శ్రీ శబరిపీఠమే
101. ఓం శ్రీ శరంగుత్తి ఆలే
102. ఓం శ్రీ భస్మకుళమే
103. ఓం శ్రీ పదునెట్టాంబడియే
104. ఓం శ్రీ నెయ్యాభిషేక ప్రియనే
105. ఓం శ్రీ కర్పూర జ్యోతియే
106. ఓం శ్రీ జ్యోతి స్వరూపనే
107. ఓం శ్రీ దివ్య మకర జ్యోతియే
108. ఓం శ్రీ మణికంఠ దైవమే
ఓం శ్రీ హరిహరసుతన్, ఆనందచిత్త, అయ్యన్, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప