162. పదునెనిమిది మెట్ల పాట - Metla Pata - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

162. పదునెనిమిది మెట్ల పాట - Metla Pata - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
స్వామి శరణం అయ్యన్ శరణం
అయ్యప్ప శరణం శరణపునయప్ప

ఎరుమేలిశాస్త్రి శరణం అయ్యప్ప
పేటైతుల్లీ శరణం అయ్యప్ప
శ్రీధర్మ శాస్త్రయే శరణం అయ్యప్ప
||స్వామి||
కాలిఘట ఆశ్రమం శరణపునయ్యప్ప
అలుదానదియే శరణపునయ్యప్ప
అలుపై స్నానమే శరణపునయ్యప్ప
|స్వామి||
కరిమలెంతోడే శరణపునయ్యప్ప
కరిమల ఏట్రం శరణపునయ్యప్ప
కరిమల కరప్పుస్వామి శరణపునయ్యప్ప
స్వామి||
పంబానదియే శరణపునయ్యప్ప
పరమ పవిత్రమే శరణపునయ్యప్ప
పంబై స్నానమే శరణపునయ్యప్ప
!!స్వామి!!
నీలిమలై ఏట్రమే శరణపునయ్యప్ప
అప్పాచిమేడే శరణపునయ్యప్ప
కాంతమలై జ్యోతియే శరణపునయ్యప్ప |
||స్వామి!
శబరి పీఠమే శరణపునయ్యప్ప
శబరిముక్తి శరణపునయ్యప్ప 
శ్రీరామ పాదమే శరణపునయ్యప్ప
||స్వామి||
పుంగావనమే శరణపునయ్యప్ప
శరనుగుత్తియాలే శరణమయ్యప్ప
గణపతి హెూమమే శరణం అయ్యప్ప
||స్వామి||
1వ మెట్టు శరణం అయ్యప్ప
(మిగతా 18 మెట్లకు ఇదే)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow