మా తల్లీతండ్రివినీవే / maa tallii tandrivi neeve - శ్రీ లక్ష్మి నారసింహ స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

నరసింహస్వామి పాట 

పల్లవి : మా తల్లీతండ్రివినీవే మా స్వామి నరసింహ
మా తోడునీడనీవే మా స్వామి నరసింహ
 * ఊరేదైనా పేరేదైన అన్నియు నీవే
మా స్వామి నరసింహ ||తల్లితండ్రి! |
అహెూబిలంబున వెలసితివయ్య ఉగ్రా నరసింహ
స్వామి ఉ గ్రనరసింహా స్వామి


సింహాచలమున వెలసితివయ్యా వరహనరసింహా
స్వామి వరాహనరసింహా స్వామి
* ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
                                ||తల్లితండ్రి||

ప్రహాల్లాదుడు పిలిచిన వెంబడే పరుగున వచ్చావు
స్వామి పగురునా వచ్చావు స్వామి ||2||
హిరణ్యకషపును గుండెను చీల్చి నెత్తురతాగావో
స్వామినెత్తురతాగావో స్వామి . ||2||
* ఊరేదైన పేరేదైన అన్నియునీవే మా నరసింహ
                                 ||తల్లితండ్రి!!

పాలమూరులో వెలసితివయ్యా లక్ష్మీనరసింహ
స్వామి లక్ష్మీనరసింహస్వామి
వన్నెల చిన్నెల చెంచులక్ష్మిని వరించ వచ్చావు 
స్వామి వరించ వచ్చావు
ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
                             ||తల్లితండ్రి||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat