అక్కడ వున్నాడయ్యప్ప ఇక్కడ వున్నాడయ్యప్ప (2)
ఎక్కడ ఉన్న మనకోసం ఇక్కడికొస్తాడయ్యప్ప (2)
శబరిమల కొండనుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
పావన పంపానధి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
పంపా గణపతిని పలకరించాడయ్యప్ప (2)
పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప(2)
జై గణేష జై గణేష అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
పంప నధిలో స్నానమాడి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
పలనిమలై కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప (2)
చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప
వేల్మురుగ వేల్మురుగ అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
పలనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
ఏడుకొండల వెంకయ్యని పలకరించాడయ్యప్ప (2)
కన్న తల్లికి వంధనాలు చెసినాడు అయ్యప్ప
గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
తిరుమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
శ్రీశైలం కొండ పెకి చేరినాడు అయ్యప,
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
కన్న తండ్రి కొందనాలు చేసినాడు అయ్యప్ప
ఓం శివాయ నమః శివాయ అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
విజయవాడ కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప (2)
ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవాని జై భవాని అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
ఇక అక్కడ నుండి నేరుగ ఆయ్యప్ప ఎక్కడికి ఎల్లిండు స్వామీ..........
పూజ భజన జరుగుచోటుకొచ్చినాడు అయ్యప్ప
వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప
అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప
స్వీకరించాడయ్యప్ప స్వీకరించాడయ్యప్ప
స్వాములతో పేతతుల్లి ఆడినాడు అయ్యప్ప
విళ్ళాలి వీరనే వీర మణికంఠనే
వీరాది వీరులంట ముగ్గురన్నదమ్ములంట
స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం
అయ్యప్ప తింతక తోం తోం స్వామి తింతక తోం తోం
స్వాములతో పేతతుల్లి ఆడినాడు అయ్యప్ప (2)
మనకందరికి ఆస్సీసులు ఇచ్చినాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
ఎక్కడ ఉన్న మనకోసం ఇక్కడికొస్తాడయ్యప్ప (2)
శబరిమల కొండనుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
పావన పంపానధి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
పంపా గణపతిని పలకరించాడయ్యప్ప (2)
పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప(2)
జై గణేష జై గణేష అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
పంప నధిలో స్నానమాడి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
పలనిమలై కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప (2)
చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప
వేల్మురుగ వేల్మురుగ అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
పలనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
ఏడుకొండల వెంకయ్యని పలకరించాడయ్యప్ప (2)
కన్న తల్లికి వంధనాలు చెసినాడు అయ్యప్ప
గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
తిరుమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
శ్రీశైలం కొండ పెకి చేరినాడు అయ్యప,
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
కన్న తండ్రి కొందనాలు చేసినాడు అయ్యప్ప
ఓం శివాయ నమః శివాయ అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప
విజయవాడ కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప (2)
ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవాని జై భవాని అన్నాడు అయ్యప్ప (అక్కడ వున్నా)
ఇక అక్కడ నుండి నేరుగ ఆయ్యప్ప ఎక్కడికి ఎల్లిండు స్వామీ..........
పూజ భజన జరుగుచోటుకొచ్చినాడు అయ్యప్ప
వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప
అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప
స్వీకరించాడయ్యప్ప స్వీకరించాడయ్యప్ప
స్వాములతో పేతతుల్లి ఆడినాడు అయ్యప్ప
విళ్ళాలి వీరనే వీర మణికంఠనే
వీరాది వీరులంట ముగ్గురన్నదమ్ములంట
స్వామి తింతక తోం తోం అయ్యప్ప తింతక తోం తోం
అయ్యప్ప తింతక తోం తోం స్వామి తింతక తోం తోం
స్వాములతో పేతతుల్లి ఆడినాడు అయ్యప్ప (2)
మనకందరికి ఆస్సీసులు ఇచ్చినాడు అయ్యప్ప (అక్కడ వున్నా)