నుదుట కుంకుమను ధరించకుండా యజ్ఞము, దానము, హోమము, వేదాధ్యయనము, పితృతర్పణము, తపస్సు మన్నుగునవి ఆచరించినచో అవన్నియు వ్యర్థములగును.
కుంకుమను ధరించడం వలన వివిధ అవరోధములనుండి మనం రక్షించబడతాం. కుంకుమ మనకు ధైర్యాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తుంది. కనుకనే కుంకుమను ధరిస్తున్నాం.
అయ్యప్ప భక్తులు విభూతి, చందన, కుంకుమలను ధరించి, శైవ, వైష్ణవ, శాక్తేయాల ఏకత్వాన్ని తెలియజేస్తున్నారని గ్రహించాలి.