గౌరి నందన గజవదన / Gouri Nandana - వినాయక భజన పాటల లిరిక్స్

గౌరి  నందన  గజవదన

గణేశ  వరదా  మామ్  పాహి
గజముఖ  గజముఖ  గణనాథా
గణేశ వరదా  మామ్  పాహి
గజానన... గజానన...
గజానన  ఓం  గజవదానా
ఏకదంతా  గజానన
హే  లంబా  గజానన ... (2)
గజానన... గజానన...
గజానన  ఓం  గజవదనా... (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!