హద్దిర హద్దిర / Haddira Haddira Banna - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

హద్దిర హద్దిర / Haddira Haddira Banna - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
హద్దిర హద్దిర భన్న నిక్కమైన దేవుడు
శరణంటే కాపాడు అయ్యప్ప దేవుడు ||2||
హరి పుత్రుడంటరా - హరతనయుడంటరా ||హద్దిర॥


సకలాభిషేకాన పరమాత్మ మెచ్చెరా
పరమాత్మ మెచ్చెరా పాపాలు తుంచెరా   ||హద్దిర||


నెయ్యాభిషేకాన అయ్యప్ప మెచ్చరా
అయ్యప్ప మెచ్చెరా ఆనందమిచ్చెరా ||హద్దిర||


తేనాభిషేకాన దీనబంధు మెచ్చెరా
దీనబందు మెచ్చెరా దీవెనలు ఇచ్చెరా   ||హద్దిర||


చందనాభిషేకాన శభరిషుడు మెచ్చెరా
శభరీషుడు మెచ్చెరా అభయంబు ఇచ్చెరా   ||హద్దిర||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow