వచ్చె వచ్చె వచ్చె / Vache Vache Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

వచ్చె వచ్చె వచ్చె వచ్చె అయ్యప్ప

పులిమీద వచ్చినాడు అయ్యప్ప


1. వీరాది వీరుడంట అయ్యప్ప - వీరమణికంఠుడంట అయ్యప్ప ||వచ్చె||

2.  ఇటు పక్కనున్న గణపయ్య ఒకటవ పూజ నీకయ్య  ||వచ్చె||

3.  నిత్య బ్రహ్మచారి అంట అయ్యప్ప - నీలివస్త్ర ధారుడంట అయ్యప్ప  ||వచ్చె||

4.  అటుపక్కనున్న కుమార రెండవ పూజ నీకయ్య ||వచ్చె||

5.  పందళ రాజుడంట అయ్యప్ప - పంభాబాలుడంట అయ్యప్ప ||వచ్చె||

6.  మధ్యన వున్న మణికంఠ మూడవ పూజ నీకయ   ||వచ్చె||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!