మురుగ మురుగ మురుగ మురుగ మురుగ మురుగ మురుగనయ్యా
వట్టివేల్ మురుగ, పినవేల్ మురుగ వేల్ వేల్ మురుగ మురుగనయ్యా ( మురుగ)
ఆడిపాడి అలసిన వాడా పాల కావడే తెచ్చామయ్య
తామర పువ్వుల్లో పుట్టిన వాడ ఆకు మురగ కాపాడయ్యా
హరోం హర - వేలానికి
హరోం హర - మురుగనికి (2)
ధింతక తోమ్ తోమ్, తై తక తొమ్ తోం (2)
స్వామి ధింతకతోం ఆడ రావయ్యా స్వామిమలై వాసు డా చందనాలయా,
వల్లీ దేవసేనా నాధుడవయ్యా బాల మురుగా వందనాలయా
హరోం హర - వేలానికి
హరోం హర - మురుగనికి (2)
నెమలి వాహన కార్తికేయ చెరుకు పాలనే తాగరావయా,
గౌరి శంకరుల తనయుడ రావా గణపతి అయ్యకతో ఆడుకోవయా