“సరస్వతీ వందనము"
సరస్వతీ ఓం సరస్వతి ఓం - సకళ కళావతి సరస్వతి ఓం |
వీణాపాణి సరస్వతి ఓం వివలమనోహరి సరస్వతి ఓం
గానమనోహరి సరస్వతి ఓం చతుర్ముఖనాయకి సరస్వతి ఓం
వాగ్దాదీశ్వరి సరస్వతి ఓం గాన మనోహరి సరస్వతి ఓం
విద్యాదేవి సరస్వతి ఓం శారదా దేవి సరస్వతి ఓం
పండితపూజిత సరస్వతి ఓం మాధవ సేవిత సరస్వతి ఓం |
హంసవాహిని సరస్వతి ఓం మయూరగమని సరస్వతి ఓం
జ్ఞానస్వరూపిని సరస్వతి ఓం మోక్షప్రదాయిని సరస్వతి ఓం
నీరజపాణి సరస్వతి ఓం రాజీవలోచని సరస్వతి ఓం