కొబ్బరికాయలు అయ్యప్పకే / Kobbari Kayalu Ayyappake - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 కొబ్బరికాయలు అయ్యప్పకే


కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే ||2|


శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా


నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా |॥|2|

ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా |॥|2|॥


మేము నీ కొండ కొస్త్రమయ్యా అయ్యప్పా, అయ్యప్పా |॥|2|॥

ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా |॥2|॥


మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా ||2॥


ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా


మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప

పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా


మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా

కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో


మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో ||

|కొ||


పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా


మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా

నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో


నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా

మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా


నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా

|కొ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!