ఓం స్వామియే... శరణమయ్యప్ప
అయిందుమలై వాసనే... శరణమయ్యప్ప
ఆ కొండ కొన్నాళ్లలో కొలువై ఉన్నాడట
ఆ కొండ కొన్నాళ్లలో కొలువై ఉన్నాడట
ఆ కొండ కొన్నాళ్లలో కొలువై ఉన్నాడట
ఆ కొండ కొన్నాళ్లలో కొలువై ఉన్నాడట
అద్వైత మూర్తి అతడు మన అయ్య మణికంఠుడు
అద్వైత మూర్తి అతడు మన అయ్య మణికంఠుడు
హే.. విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు.. భలే భలే
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
భలే భలే భలే భలే
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
ఆ పండల రాజుకి బాలుడిగా దొరికాడు
ఆ పండల రాజుకి బాలుడిగా దొరికాడు
ఆ పండల రాజుకి బాలుడిగా దొరికాడు
ఆ పండల రాజుకి బాలుడిగా దొరికాడు
హరిహరుల నందనుడు మన అయ్య మణికంఠుడు
హరిహరుల నందనుడు మన అయ్య మణికంఠుడు
హే.. రాజాధి రాజుడతాడు అయ్యప్ప స్వామి
రాజకుమారుడతాడు.. భలే భలే
రాజాధి రాజుడతాడు అయ్యప్ప స్వామి
రాజకుమారుడతాడు.. భలే భలే
రాజాధి రాజుడతాడు అయ్యప్ప స్వామి
రాజకుమారుడతాడు
రాజాధి రాజుడతాడు అయ్యప్ప స్వామి
రాజకుమారుడతాడు
పులిపాలను తెచ్చి ఇచ్చి తల్లి బాధ తీర్చాడు
పులిపాలను తెచ్చి ఇచ్చి తల్లి బాధ తీర్చాడు
పులిపాలను తెచ్చి ఇచ్చి తల్లి బాధ తీర్చాడు
పులిపాలను తెచ్చి ఇచ్చి తల్లి బాధ తీర్చాడు
మహిషిని వధించి మదమును అనిచేసాడు
మహిషిని వధించి మదమును అనిచేసాడు
హే.. వీరాది వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మేలు మణికంఠుడు.. స్వామియే
వీరాది వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
భలే భలే భలే భలే
వీరాది వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు.. భలే భలే
వీరాది వీరుడతాడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
గోరుడైన వావరునికి జ్ఞాన భోద చేసాడు
గోరుడైన వావరునికి జ్ఞాన భోద చేసాడు
గోరుడైన వావరునికి జ్ఞాన భోద చేసాడు
గోరుడైన వావరునికి జ్ఞాన భోద చేసాడు
మాత రాణి గురు పుత్రుడి వాక్కును అందించాడు
మాత రాణి గురు పుత్రుడి వాక్కును అందించాడు
హా.. నీలి వస్త్రధారుడు అయ్యప్ప స్వామి
నీలిమలై వాసుదతడు.. స్వామియే
నీలి వస్త్రధారుడు అయ్యప్ప స్వామి
నీలిమలై వాసుదతడు.. భలే భలే
నీలి వస్త్రధారుడు అయ్యప్ప స్వామి
నీలిమలై వాసుదతడు
నీలి వస్త్రధారుడు అయ్యప్ప స్వామి
నీలిమలై వాసుదతడు
జ్ఞానాన్ని భోదించి ముక్తినిచ్చు దేవుడతాడు
జ్ఞానాన్ని భోదించి ముక్తినిచ్చు దేవుడతాడు
జ్ఞానాన్ని భోదించి ముక్తినిచ్చు దేవుడతాడు
జ్ఞానాన్ని భోదించి ముక్తినిచ్చు దేవుడతాడు
కన్నె స్వామి గుండెలో కొలువై ఉంటాడు
కన్నె స్వామి గుండెలో కొలువై ఉంటాడు
హే.. కాంతిమలై జ్యోతి ఆతడు అయ్యప్ప స్వామి
మమ్మేలు మణికంఠుడు.. అయ్యప్ప
కాంతిమలై జ్యోతి ఆతడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
భలే భలే భలే భలే
కాంతిమలై జ్యోతి ఆతడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
కాంతిమలై జ్యోతి ఆతడు అయ్యప్ప స్వామి
మమ్మెలు మణికంఠుడు
అయ్యప్ప స్వామి.. మమ్మెలు మణికంఠుడు
అయ్యప్ప స్వామి.. మమ్మెలు మణికంఠుడు
అయ్యప్ప స్వామి.. మమ్మెలు మణికంఠుడు
అయ్యప్ప స్వామి.. మమ్మెలు మణికంఠుడు
ఓం స్వామియే... శరణమయ్యప్ప
అయిందుమలై వాసనే... శరణమయ్యప్ప