అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar

 అల్లా హు అక్బర్
 హరే రామ హరే కృష్ణ
 అల్లా హు అక్బర్
 హల్లెలూయా హల్లెలూయా
 అల్లా హు అక్బర్
 హరే రామ హరే కృష్ణ
 అల్లా హు అక్బర్
 హల్లెలూయా హల్లెలూయా

 అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప ఒక్కడేరా
 అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప ఒక్కడేరా
 యేసయ్య ఒక్కడేరా ఏడు కొండల యెంకయ్య అతడేరా
 యేసయ్య ఒక్కడేరా ఏడు కొండల యెంకయ్య అతడేరా
 మతములన్ని జేరి మనకు మంచినే భోదించ
 మన మనసు మంచిదైన మఠంమీద సెడ్డదిరా
 ఇష్క్ మొహబ్బత్ అల్లా హు అక్బర్ హల్లెలూజా
 రామకృష్ణ గురు దగ్దాదింబర సాయినాధ
 స్వామి శరణమయ్యప్ప

 గాలి ఒక్కటేరా అందరికి భూమి ఒక్కటేరా
 గాలి ఒక్కటేరా అందరికి భూమి ఒక్కటేరా
 సర్వ జీవులకు వెలుగును పంచె సూర్యుడొక్కడేరా
 సర్వ జీవులకు వెలుగును పంచె సూర్యుడొక్కడేరా
 ఏర్లన్ని పారీ సముద్రంలో కలిసినట్టు
 విశ్వమంత నిండివున్నా పరమాత్మ ఒక్కడేరా
 ఇష్క్ మొహబ్బత్ అల్లా హు అక్బర్ హల్లెలూజా
 రామకృష్ణ గురు దగ్దాదింబర సాయినాధ
 స్వామి శరణమయ్యప్ప

 దయగల హృదయములో నిక్కముగ దైవము ఉండునురా
 దయగల హృదయములో నిక్కముగ దైవము ఉండునురా
 క్షమపుణమును కలిగిన వారే క్షమింప బడేదరురా
 క్షమపుణమును కలిగిన వారే క్షమింప బడేదరురా
 మఠములన్ని తలచి చూడ మరమమంత ఇదియేరా
 పతనాన్ని ఆపేసి పాటించి చూడరా
 ఇష్క్ మొహబ్బత్ అల్లా హు అక్బర్ హల్లెలూజా
 రామకృష్ణ గురు దగ్దాదింబర సాయినాధ
 స్వామి శరణమయ్యప్ప

 సాధన చేయుము రా ఓ నరుడా
 సాధ్యము కానిది లేదురా
 సాధన చేయుము రా ఓ నరుడా
 సాధ్యము కానిది లేదురా
 ముక్తినీ వొసగే భగవాన్ నామం
 స్మరించి చూడుము రా
 ముక్తినీ వొసగే భగవాన్ నామం
 స్మరించి చూడుము రా
 నామాలు వేరైనా భావమంతా ఒకటేరా
 పరమాత్మ నామాన్ని పాట పాడి చూడరా
 ఇష్క్ మొహబ్బత్ అల్లా హు అక్బర్ హల్లెలూజా
 రామకృష్ణ గురు దగ్దాదింబర సాయినాధ
 స్వామి శరణమయ్యప్ప
 అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప ఒక్కడేరా
 అల్లా ఒక్కడేరా అయిదు కొండల అయ్యప్ప ఒక్కడేరా
 యేసయ్య ఒక్కడేరా ఏడు కొండల యెంకయ్య అతడేరా
 యేసయ్య ఒక్కడేరా ఏడు కొండల యెంకయ్య అతడేరా
 అల్లా హు అక్బర్
 హరే రామ హరే కృష్ణ
 అల్లా హు అక్బర్
 హల్లెలూయా హల్లెలూయా
 అల్లా హు అక్బర్
 హరే రామ హరే కృష్ణ
 అల్లా హు అక్బర్
 హల్లెలూయా హల్లెలూయా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow