ఆనందసాగర మురళీధర పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar



 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 నంద నంధన హే నవనీత చోరా
 నంద నంధన హే నవనీత చోరా
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా

 సాక్షి గణపతి భ్రమరామ్బికా హృదయా
 సాక్షి గణపతి భ్రమరామ్బికా హృదయా
 శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున
 శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున
 కాశీపురిలో విశాలాక్షివే
 కాశీపురిలో విశాలాక్షివే
 భిక్షాందేహీ మాతా అన్నపూర్ణేశ్వరీ
 భిక్షాందేహీ మాతా అన్నపూర్ణేశ్వరీ
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా

 అన్నవరములో శివ విష్ణు మూర్తివే
 అన్నవరములో శివ విష్ణు మూర్తివే
 నోముల పంట స త్య నారాయ ణ
 నోముల పంట స త్య నారాయ ణ
 గోదావరి తాత తీర నివాస
 గోదావరి తాత తీర నివాస
 భద్రాచలవాస శ్రీరామచంద్రుడు
 భద్రాచలవాస శ్రీరామచంద్రుడు
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా

 సద్గురునాధ హే హృదయ నివాస
 సద్గురునాధ హే హృదయ నివాస
 సత్య ధర్మ శాంతి ప్రేమ సత్య సాయిబాబా
 సత్య ధర్మ శాంతి ప్రేమ సత్య సాయిబాబా
 సద్గురునాధ సజీవ శరీర
 సద్గురునాధ సజీవ శరీర
 మంత్రాలయ దేవ శ్రీ రాఘవేంద్ర
 మంత్రాలయ దేవ శ్రీ రాఘవేంద్ర
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా

 నారాయణ మంత్ర సహిత దశావతార
 నారాయణ మంత్ర సహిత దశావతార
 సింహాచలవాస శ్రీ నరసింహ
 సింహాచలవాస శ్రీ నరసింహ
 మక్కడు సిద్దయ్యను బ్రోచిన గురువు
 మక్కడు సిద్దయ్యను బ్రోచిన గురువు
 కాలజ్ఞాన దాత శ్రీ వీర బ్రహ్మ
 కాలజ్ఞాన దాత శ్రీ వీర బ్రహ్మ
 ఆనందసాగర మురళీధర
 ఆనందసాగర మురళీధర
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 గీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలా
 నంద నంధన హే నవనీత చోరా
 నంద నంధన హే నవనీత చోరా
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై జై గోకుల బాల శ్రీ వేణుగోపాల
 జై భోలో శ్రీకృష్ణ పరమాత్మకీ.. జై
 ఓం స్వామియే... శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat