ఆదివ అయ్యప్ప పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar



 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
 మెట్టు మీద మెట్టంతా పజ్జెంమిడి మెట్లంట
 మెట్టు మీద మెట్టంతా పజ్జెంమిడి మెట్లంట
 మెట్టు మీద మెట్టంతా పజ్జెంమిడి మెట్లంట
 మెట్టు మీద మెట్టంతా పజ్జెంమిడి మెట్లంట
 ఒక్కొక్క మెట్టు దిగి ఆడుకోను రావయ్యా
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

 ఒకటవ మెట్టు మీద పూలుంచం బాలక
 పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
 ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

 కొండ కొండకు మధ్య మలయాళ దేశమంతా
 కేరళ దేశమంత పండల రాజ్యమంత
 మలయాళ దేశం విడిచి ఆడుకోను రావయ్యా
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

 తొమ్మిడవ మెట్టు మీద పూలుంచం బాలక
 పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
 ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

 ఎరుమేలి వాసుడంత వావరకు మిత్రుడంట
 విల్లాలి వీరుడంట వీరమణి కంటుడంట
 ఎరుమేలి పేటతుల్లి ఆడుకొంటూ రావయ్యా
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

 పజ్జెంమిదో మెట్టు మీద పూలుంచం బాలక
 పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ
 ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప
 ఆదివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
 ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా
 విల్లాలి వీరనే.. వీరమణికంఠనే
 రాజాధి రాజనే.. రాజకుమారే
 నీలివస్త్రదారియే.. నిత్య బ్రహ్మ చారియే
 అన్నదాన ప్రభువే.. అందరికి దేవుడే
 స్వామియే.. అయ్యప్పో
 అయ్యప్పో.. స్వామియే
 స్వామిప్పా.. అయ్యప్పా
 శరణమప్పా.. అయ్యప్పా
 వందోమప్పా.. అయ్యప్పా
 ఒంగురునాధ.. అయ్యప్ప
 స్వామిశరణం.. అయ్యప్ప శరణం
 అయ్యప్ప శరణం.. స్వామిశరణం
 స్వామియే... శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat