దేవతలందరిలో (జయ జయ హనుమయ్య) పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

దేవతలందరిలో (జయ జయ హనుమయ్య) పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar



 దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలో
 దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలో
 చిరంజీవిగా వెలసితివా
 ప్రతి భక్తుని హృదయములో
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

 బాల భాస్కరుని నోట బిగించగా
 సృష్టి అంతయు చీకటి కాగ
 సృష్టి అంతయు చీకటి కాగ
 లోక హితముకై బ్రహ్మ దేవుడు
 చిరంజీవిగా వరములివ్వగా
 చిరంజీవిగా వరములివ్వగా
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

 వాలిని చంపిన సుగ్రీవునితో
 శ్రీరామునికి మైత్రిని కూల్చి
 శ్రీరామునికి మైత్రిని కూల్చి
 అమ్మ జాడకై అడవిని దాతి
 లంకా దహనం చేసితివయ్యా
 లంకా దహనం చేసితివయ్యా
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

 వానర సేనతో వారది కట్టి
 రాక్షస మూకతో యుద్ధము చేసి
 రాక్షస మూకతో యుద్ధము చేసి
 లక్ష్మణ స్వామికి సంజీవి టెక్కీ
 శ్రీరామ బంటుగా మారితివయ్యా
 శ్రీరామ బంటుగా మారితివయ్యా
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

 రామదూత అతులితబలదామ
 అంజనీపుత్ర పవనసుతానామ
 అంజనీపుత్ర పవనసుతానామ
 బూత పిసాచ రాక్షస మర్ధన
 మంగళ శుభకర మారుతి రూపా
 మంగళ శుభకర మారుతి రూపా
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

 హరే రామ శ్రీ రామ రామాయణి
 రామ నామమును పలికిన చోటా
 రామ నామమును పలికిన చోటా
 ఆనందభాష్పపు నాట్య మాడుతు
 ఇహపర సుఖముల నొసగది దేవా
 ఇహపర సుఖముల నొసగది దేవా
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే
 దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలో
 దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలో
 చిరంజీవిగా వెలసితివా
 ప్రతి భక్తుని హృదయములో
 జయ జయ హనుమయ్య
 మా అంజలి గోనుమయ్య
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే
 హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow