శ్లో𝕝𝕝 న దైవమితి సఞ్చిన్త్య
త్యజేదుద్యోగమాత్మనః।
అనుద్యమేన కస్తైలం
తిలేభ్యః ప్రాప్తుమర్హతి॥
తా𝕝𝕝 *దైవం అనుకూలించునని మానవుడు తన ప్రయత్నమును విడువరాదు*....
ప్రయత్నము చేయకుండా నువ్వుల నుండి నూనె ఎవడు పొందగలడు?
అనగా *ప్రయత్నమువల్ల కార్యసిద్ధి కలుగునని భావము*.!!!