చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి

P Madhav Kumar


శ్లో|| శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్

సుబద్ధమూలా నిపతన్తి పాదపాః |

జలం జలస్థానగతం చశుష్యతి

హుతం చ దత్తం చ తథైవ తిష్ఠతి॥


తా|| కాలం అనేది గడుస్తూ వుంటే నేర్చుకున్న విద్యలన్నీ మరుపుచే మరుగున పడిపోతాయి. భూమి లోతుల్లోకి అతిదృఢంగా పాతుకుపోయిన మొదళ్లు ఉన్నా చెట్లు కూలిపోతాయి. చెరువుల్లోని నీరూ ఎండిపోతుంది. కానీ *చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి*.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat