విషయభోగములను ఎంత అనుభవించిననూ వాటియందు కోరిక ఉపశమించదు.
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

విషయభోగములను ఎంత అనుభవించిననూ వాటియందు కోరిక ఉపశమించదు.

P Madhav Kumar


శ్లో𝕝𝕝 భోగేచ్ఛానోపభోగేన

భోగినాం జాతుశామ్యతి|

లవణేనాన్తరాలేన

తృష్ణా ప్రత్యుపజాయతే||


*--- ఆర్యోక్తిః ---*


తా𝕝𝕝 *విషయభోగములను ఎంత అనుభవించిననూ వాటియందు కోరిక ఉపశమించదు*.... 

ఉప్పునీరు త్రాగినచో దాహము తీరకపోగా అంతకంతకు అధికమగుట లోకప్రసిద్ధమేగదా!!!!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow