శ్లో𝕝𝕝 పరిగత పరమార్ధాన్ పండితాన్ మావమంస్థాః
తృణమివ లఘు లక్ష్మీః నైవ తాన్ సంరుణద్ధి:
అభినవమదరేఖాశ్యామగణ్డస్థలానాం
న భవతి బిసతంతుర్వారణం వారణానామ్
తా𝕝𝕝 *పండితులైన వారికి సంపదలు గడ్డి పోచతో సమానం*....
తామరతూడు లోని దారం మదపుటేనుగును అడ్డగించలేనట్లే, *సంపదలతో పండితులను పాదాక్రాంతులను చేసుకోవడం వీలుపడదు*.....