ప్రజ్ఞతో మానస దుఃఖాన్ని, ఔషధాలతో శారీర దుఃఖాన్ని దూరం చేసికోవాలి*....

P Madhav Kumar


శ్లో𝕝𝕝 ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్ఛారీరమౌషధైః।

ఏతద్ విజ్ఞానసామర్థ్యం న బాలైః సమతామియాత్॥


తా𝕝𝕝 *ప్రజ్ఞతో మానస దుఃఖాన్ని, ఔషధాలతో శారీర దుఃఖాన్ని దూరం చేసికోవాలి*.... 

ఇది విజ్ఞాన సామర్థ్యం.... బాలురవలే అవివేకంతో వ్యవహరించకూడదు....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat