మానవునికి లభించవలసి ఉన్న ధనాదికం ఎలాగైనా లభించి తీరుతుంది..

P Madhav Kumar


శ్లో𝕝𝕝 ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యో

దేవోఽపి తం వారయితుం న శక్తః। 

తస్మాన్న శోచామి న విస్మయో మే 

యదస్మదీయం న హి తత్పరేషామ్॥


*--- సూక్తిసుధానిధిః ---*


తా𝕝𝕝 *మానవునికి లభించవలసి ఉన్న ధనాదికం ఎలాగైనా లభించి తీరుతుంది..... 

దానిని దేవుడు కూడా ఆపలేడు అందుచేత నాకు దొరకలేదే అని విచారించను...... 

ఎదటివానికి ఎంత దొరికిందోయని ఆశ్చర్యపడను. లేదా నాకు దొరికితే గర్వపడను..... 

*మనకు చెందవలసినది ఏనాటికీ ఇతరులకు వెళ్లదు*....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat