సజ్జన స్నేహము....

P Madhav Kumar


శ్లో𝕝𝕝 ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ

లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్‌ ।

దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా

ఛాయేవ మైత్రీ ఖలు సజ్జనానామ్‌॥ 


*--- భర్తృహరి సుభాషిత రత్నావళి ---*


తా𝕝𝕝 దుర్జనులతో మైత్రి ప్రారంభమున ప్రాతః కాలపు నీడవలె విస్తారముగా నుండి క్రమక్రమముగా క్షీణించిపోవును.... 

*సజ్జన స్నేహము ఆరంభము నందు సాయంకాలపు నీడవలె చిన్నదిగా నుండి క్రమక్రమముగా వృద్ధి చెందును*....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat