1) మనం చేసిన మంచి పనులు / పుణ్య కర్మలు
2) మనం పాటించిన ధర్మాలు
3) మనం చేసిన దైవ నామ స్మరణం / జపం
4) కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారికి మనం చేసిన సహాయం
5) మన యొక్క ప్రేమ/భక్తి
6) ధర్మం మీద మనకు ఉన్న పూనిక /నమ్మకం
7) దేవుడి మీద మనకు ఉన్న నమ్మకం
8) మనకు ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం
9) ఎదుటి వారి సంపద మీద ఆశ/అసూయ పడక పోవడం
10) ఎదుటి వారు శాంతి పొందేలా మనం మాట్లాడే మంచి మాటలు
11) డబ్బు సంపాదన చేయాలి కానీ దాని మీద వ్యామోహం /తృష్ణ లేకుండా ఉండటం
12) ధర్మం తప్పకుండా ధనం సంపాదించడం
13) మనం సంపాదించిన దానిలో కొంత సమాజం కోసం కర్చు పెట్టడం
14) ఫోటోలు /పేరు కోసం కాకుండా కష్ట పడే తత్వం
15) జంతువుల పట్ల మనకు ఉండే ప్రేమ
*ఇవన్నీ మనల్ని ఏదో ఒక సమయంలో మనల్ని రక్షిస్తాయి*
*ఇవే మన కుటుంబాన్ని రక్షిస్తాయి.మన పిల్లల్ని - రాబోయే తరాలను కూడా కాపాడుతాయి*