జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై !!3!!
యాదగిరి నివాసాయ లక్ష్మి నరసింహ !!జై !!
ఉగ్రనార సింహయా బాల నారసింహాయ !!జై !!
సింహాచల క్షేత్రాయా వరాహదాయ నరసింహ !!జై !!
యోగా నంద నారసింహా గరుడా వాహన నారసింహా !!జై !!
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
శంఖుచక్ర గదాహస్త చతుర్భుజా నారసింహా !!జై !!
బాలనార సిమహాయ ప్రత్యక్ష రూపాయ !!జై !!
దీనజన భంద్వాయ భక్త కోటి నారసింహా !!జై !!
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
పంచముఖ నారసింహా పరబ్రహ్మ నరసింహ !!జై !!
ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహా !!జై !!
వేదాంతా రూపాయ వజ్ర నారసింహాయ !!జై !!
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
సత్యరూప నారసింహా చంభుదామ నారసింహా !!జై !!
కమల నేత్ర నారసింహా కురునిశ్వర నారసింహ !!జై !!
సదాశివ నారసింహా సర్వేశ్వర నారసింహా !!జై !!
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై