ఓం నమో భవతే వాసుదేవాయ / om namo bhagavate vasudevaya

P Madhav Kumar


 

ఓం నమో భవతే వాసుదేవాయ 

ఓం నమో భవతే వాసుదేవాయ !!ఓం నమో !!

                                                                

శంభో శంకరా వాసుదేవాయ కేశవా మాధవా వాసుదేవాయ 

హరీ నారాయణా వాసుదేవాయ శివ నారాయణా వాసుదేవాయ !!ఓం నమో !!


సత్యానారాయణ వాసుదేవాయ లక్ష్మినరయనా వాసుదేవాయ 

సూర్యా నారాయణా వాసుదేవాయ శ్రీ మాన్ నారాయణా వాసుదేవాయ !!ఓం నమో !!


షిరిడి నివాసా వాసుదేవాయ శ్రీ సాయి నాధా వాసుదేవాయ 

శ్రీ శ్రీనివాస వాసుదేవాయ మా తిరుమలేశ వాసుదేవాయ !!ఓం నమో !!


యదగిరివాస వాసుదేవాయ లక్ష్మి నరసింహ స్వామి వాసుదేవాయ 

గోకులనగార్ వాస వాసుదేవాయ గోపాల కృష్ణవే వాసుదేవాయ !!ఓం నమో !!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat