చిన్ని చిన్ని కావడి / Chinni Chinni Kavadi l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu



చిన్ని చిన్ని కావడి బంగారు కావడి 

పలనిమలై మురుగానుకు పాలా కావడి 

వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వెల్ -2 !! చిన్ని చిన్ని !!


ఆరుద్యకావాడి ఆరా ద్యకవడి 

పలనిమలై మురుగనికి పాలా కావడి  

వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వెల్ -2 !! చిన్ని చిన్ని !!


రత్నాల కావడి ముత్యాల కావడి 

పలనిమలై స్వామికి పాలా కావడి 

వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వెల్ -2 !! చిన్ని చిన్ని !!


కుంకుమపు కావడి చేద్దవాపూ కావడి 

పలనిమలై స్వామికి పాలా కావడి 

వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వెల్ -2 !! చిన్ని చిన్ని !!





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!