.................................................................
(1) వాయువ్యం
(2) నారాయణ
(3) బ్రహ్మ
(4) వైష్ణవ
(5) నాగ
(6) అగ్నేయ
(7) మేఘ
(8) కౌబేర
(9) మానవ
(10) యమ
(11) గంధర్వ
(12) ఇంద్ర
(13) పాశుపత
(15) రౌద్ర
(16) బ్రహ్మశిరోనామక
(17) మోహన
(18) వజ్ర
(19) జృంభక
(20) శబ్దభేది
(21) గారుడ
(22) వైద్యాధర
(23) పైనాక
(24) దండవారుణ
(25) ఐషీక
(26) కంకణ
(27) కంకాల
(28) కాందర్ప
(29) కాపాల
(30) క్రౌంచ
(31) గభస్తి
(32) వందన
(33) పైశాచ
(34) ప్రమథ
(35) శిఖర
(36) సత్య
(37) సోమ
(38) చక్ర
మానవులకు విరోధము కల్గించే అంశాలు.
(1) అప్పులు సకాలములో చెల్లించకపోవడం
(2) బుుణాల ఎగవేత
(3) ఇతరుల వద్ద సొమ్ములు దాచుకోవడం
(4) పరస్త్రీ, పరపురుష వ్యామోహము
(5) హక్కులు లేని ఆస్తులు అమ్ముట
(6) ఉమ్మడి వ్యాపారము
(7) ఉండిలేదనుట
(8) మాట ఇచ్చి తప్పడం
(9) దానము ఇచ్చి వెనక్కు తీసుకోవడం
(10) వ్యాపారములో నియమం తప్పుట
(11) అనవసరంగా ఎగతాళి చేయడం
(12) అబద్ధాలు చెప్పడం
(13) దొంగతనాలు చేయడం
(14) సరిహద్దులు అతిక్రమించుట
(15) కోపము
(16) తిట్టుట
(17) అన్నిరకాల జ్యూదాలు
(18) పరస్త్రీలను పరపురుషులను చెరబట్టుట,అపహరించుట
(19) విగ్రహారాధనను ద్వేషించుట
(20) స్వంత పర దైవదూషణలు
(21) పరపూట్లు (ష్యూరిటీలు) పడుట
(22) రాయభారం
(23) అవమానించుట
(24) అతినిద్ర
(25) అతిభోజనము
(26) దేశద్రోహం
(27) కృతఘ్నత (చేసినమేలు మరచుట.
కృతజ్ఞత - చేసిన మేలును తలచుట)
(28) మద్యపానము
(29) చాడీలు చెప్పడము
(30) జంతుహింస
మొదలైనవి.
దశవిధనాదములు.నాదమంటే సంగీతముతో కూడిన ఇంపైన శబ్ధము.
(1) జలనాదము
(2) భేరినాదము
(3) మృదంగనాదము
(5) ఘంటానాదము
(6) కాహళనాదము
(7) కింకీణినాదము
(8) భ్రమరనాదము
(9) ఓంకారనాదము
(10) శంఖనాదము
వీణానాదము
సింహనాదము
/సేకరణ /