🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చెవ సంహారశ్చాష్టభైరవాహ్*
🌸 *1. అసితాంగ భైరవుడు,*
🌸 *2. రురు భైరవుడు,*
🌸 *3. చండ భైరవుడు,*
🌸 *4. క్రోధ భైరవుడు,*
🌸 *5. ఉన్మత్త భైరవుడు,*
🌸 *6. కపాల భైరవుడు,*
🌸 *7. భీషణ భైరవుడు,*
🌸 *8. సంహార భైరవుడు.*
మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు. కనుక భైరవుడిని సేవిస్తే శివుని సేవించినట్లే."నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸