శబరిమల - అరుదైన ఫోటోలు: రంజిత్ తొట్టెకాడ్ సౌజన్యంతో

P Madhav Kumar

శబరిమలన గురించి 1935లో ఆనాటి మలయాళ రాజ్య పత్రిక ప్రచురించిన ఫోటోలు. ఆ రోజుల్లో నల్ల రంగుబట్టలు కాకుండా, తెల్ల దోతులను భక్తులు దరించేవారు. 1935 ఫోటోలలో ట్రావంకోర్ పోలీసులను, పడునెట్టంబడిని, పంబా నదిని, తెల్ల బట్టల్లో ఉన్న స్వాములను గమనించవచ్చు.






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat